పరీక్షల ప్రిపరేషన్ లో ప్రతి నిముషమూ విలువైనదే.

SSC తెలుగు పేపర్ కేవలం 5 గంటల్లో ప్రిపేర్ అవ్వండి.

Introducing 'Audio Revision Notes' for Class X students.

Buy Now
benefit 1

Revise Faster.

అతి తక్కువ సమయంలో 10th క్లాస్ పరీక్షలకి ప్రిపేర్ అవ్వండి.
 
మీరు చదవలేని సమయాల్లో కూడా, అంటే ప్రయాణిస్తున్నప్పుడు, వేరే పనిచేస్తున్నపుడు, నిద్ర పోయేముందు, ఆడియో వినటం ద్వారా ఎక్కువ పాఠాలు, తక్కువ సమయంలో కవర్ చేయవచ్చు. 

benefit 2

Remember Longer.

పరీక్ష హాల్ లో జవాబులు తొందరగా గుర్తుతెచ్చుకోండి.

ఆడియోతో పలు మార్లు revise చేయడం ద్వారా, మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్ష సమయంలో, విన్న పాఠాలు తొందరగా గుర్తుకువచ్చి, సమాధానాలు మెరుగ్గా వ్రాయగలుగుతారు.

benefit 3

Score better.

10th క్లాస్ పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించండి.

Ex-Paper Setters ద్వారా డిజైన్ చేయబడిన ఈ Audio Revision మెటీరియల్, ఒక పాఠం నుంచి ఎన్ని మార్కులకు ప్రశ్నలు రావచ్చో, ఆయా మార్కులకు అనుగుణంగా సమాధానాలు ఎలా వ్రాయాలో, సులభంగా, అర్థమయ్యేలా వివరిస్తారు.

How does it work
Listen to a chapter.

Designed by Experts

ఇది, ఆడియో revision విధానంపై విద్యావేత్తల శాస్త్రీయ అధ్యయనం, బోధనా నిపుణుల కంటెంట్ రూపకల్పన, ఆడియో ప్రొడక్షన్ లో ప్రొఫెషనల్ ప్రమాణాల సత్ఫలితము.

Endorsed by Students

ఈ మెటీరియల్, రాజా జిల్లా పరిషద్ హై స్కూల్, లక్కవరం, ప. గో. జిల్లా 10వ తరగతి విద్యార్థులచే పరీక్షింపబడింది. పాఠం కేవలం చదివినదానికన్నా, చదివి, వినటం ద్వారా ఎక్కువ గుర్తు పెట్టుకోగలుగుతున్నామని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.

Developed by Dasubhashitam

ఆధ్యాత్మిక, నవల, కవిత్వ, కథ, కావ్య, సంగీత విభాగాల్లో 100ల గంటల శ్రవణ కార్యక్రమాలతో తెలుగులో అత్యధిక రేటింగ్ పొందిన App దాసుభాషితం.

తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ఇక ఏ ఆందోళనా లేదు.
ఆ సమయాన్ని ఇతర సబ్జెక్టులకు కేటాయించవచ్చు.

కర్రెద్దుల నవీన

Class X Student

మళ్ళి మళ్ళి వినటం ద్వారా పాఠం ఇంకా బాగా అర్థం అవుతుంది.

పట్నాని హేమంత్ రెడ్డి

Class X Student

చదవడం కన్నా విని వ్రాయటం సులువుగా ఉంది.

వెంపాటి మేఘన

Class X Student

వినటం ద్వారా ప్రశ్నకి సమాధానం త్వరగా దొరుకుతోంది.

అశోక్ కుమార్

Class X Student

START EARLY. prepare better.

AP & TS Class 10 Telugu Paper 1 & 2 are now available for purchase.

Buy Now for ₹299 Only.

One price for both Audiobooks + Printable eBooks.

తెలుగు మీకు స్ట్రాంగ్ సబ్జెక్టు అయితే, audio revision ద్వారా ఆదా అయిన సమయంతో వీక్ సబ్జక్ట్స్ మీద దృష్టి పెట్టవచ్చు.
తెలుగు మీకు వీక్ సబ్జెక్టు అయితే, మీకు కనీస మార్కులు సాధించే విశ్వాసం వస్తుంది. 
2

Papers

100%

Syllabus

83

Chapters

4.5h

of Audio

No Internet needed

App  డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ అవసరం లేకుండానే పాఠాలు వినండి. మీ ఫోన్ లో space లేకపోతే, Online streaming సౌకర్యం ఎప్పుడూ ఉంటుంది.

Printable eBook

ఆడియోతో పాటు Revision material అంతా eBook రూపంలో కూడా లభిస్తుంది. ఇది మార్కెట్ లో లభించే ఏ గైడ్ కన్నా ఎన్నో రేట్లు విలువైనది. దీనిని మీరు App లోనే చదవచ్చు, లేదా print చేసుకోవచ్చు.

Image is for representation purposes only.

Already bought?
Listen to Material.